Virat Kohli's Comments Will Not Influence CAC Says Anshuman Gaekwad || Oneindia Telugu

2019-07-31 46

Anshuman Gaekwad is part of the Kapil Dev-led 3-member Cricket Advisory Committee which will conduct interviews for the position of India cricket team head coach. Ravi Shastri got the backing of Virat Kohli as the India captain said the team would be happy if Shastri continues.
#indvwi2019
#ViratKohli
#rohitsharma
#teamindiawestindiestour2019
#AnshumanGaekwad
#BCCI
#ravisashtri


టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగితే తనకు సంతోషమేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు తమను ప్రభావితం చేయవని క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ తెలిపాడు. ఓపెన్‌ మైండ్‌తోనే ఎంపిక ప్రక్రియ చేపడుతామని స్పష్టం చేశాడు. తమకు బీసీసీఐ నిర్ధేశించిన మార్గదర్శకాలే కీలకమన్నాడు. ‘అతను కెప్టెన్‌ ఏమైనా మాట్లడగలడు. అవి మమ్మల్ని ఏ మాత్రం ప్రభావితం చేయవు. అతని అభిప్రాయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. తప్పా మేం కాదు. ఎంపిక ప్రక్రియ అనేది బీసీసీఐపైనే ఆధారపడి ఉంటుంది. వారిచ్చే గైడ్‌లైన్స్‌ మేరకే మా ఎంపిక ఉంటుంది. కోహ్లి అతినికేం కావాలో చెప్పాడు. మహిళా జట్టు కోచ్‌ ఎంపిక చేసినప్పుడు మేం ఎవ్వరిని సంప్రదించలేదు. మా విధానంలోనే ఎంపికచేశాం.

Videos similaires